A personal site, I Am Proud to be INDIAN and Proud Being HUMAN.

Thursday, 15 August 2013

What is Samaikya Andhra ?

23:17 Posted by vijay pasham No comments
సమైక్యం అంటే ?

ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? తెలంగాణ, రాయలసీమ,ఆంధ్ర ప్రాంతాలు కలిస్తేనే కదా, మీరు చేస్తునది సీమాంధ్ర కలిసి ఉండాలి అన లేదా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి అన?? సమైక్యం అంటే మీ ఉద్యమం తెలంగాణ లో కూడా చేయాలి కదా ఇక్కడ లేదు ఎందుకు? ఆంధ్ర లో పని చేస్తున తెలంగాణ ఉద్యోగుల పైన ఈ వికృతి సంస్కారం తెలుగు సంస్కారం ah? 


తెలంగాణ వాడివి.. ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నావ్.. తక్షణం వెళ్లిపో’ అంటూ తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగినుద్దేశించి సీమాంధ్ర ఎన్జీవోలు హెచ్చరికలు చేస్తర్రా. 


 మహిళపై పెండ విసురుతార్ర చీ!! తెలుగువాళ్ళే కదా atleast మనషులె కదా, సమైక్యంగా ఉండడం కంటే ముందు సంస్కారంగా ఉందాం. 








0 comments:

Post a Comment